Hansika My Name is Shruthi: హీరోయిన్ హాన్సిక ప్రధాన పాత్రలో నటించిన తాజా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’. ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రలో హాన్సిక టైటిల్ రోల్ చేశారు. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి మెరిసేలే మెరిసేలే (https://www.youtube.com/watch?v=aqCDR4mv–8) అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహి త్యం అందించగా, యామిని పాడారు. మార్క్ రాబిన్ ఈ సినిమాకు స్వరకర్త. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో నిర్మాత బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
Nagachithanya Akhil: తమిళ దర్శకులను నమ్ముకుంటున్న అక్కినేని హీరోలు