మలయాళ హీరో దుల్కర్సల్మాన్ కరోనా బారిన పడ్దారు. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాస్త జలుబుతో ఇబ్బంది పడుతున్నాను. మిగతా అంతా బాగానే ఉంది. ఇటీవల నన్ను కలిసిన వారందరూ కరోన పరీక్షలు చేయించుకోవాల్సినదిగా కోరుతున్నాను. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే హోం ఐసోలేషన్లో ఉండండి. కరోనా మహమ్మారి ఇంకా ఉంది. దయచేసి అందరు మాస్కులు ధరిం చండి
అని పేర్కొన్నారు దుల్కర్. ఇక ఈ నెల 15న దుల్కర్ సల్మాన్ తండ్రి, హీరో మమ్ముట్టీకి బారిన పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ తండ్రీకోడుకులు హోం ఐసోలేషన్లో ఉంటున్నారు.
తండ్రీకోడుకులకు కరోనా
Leave a comment
Leave a comment