హీరోయిన్ త్రిష తెలుగులో వెబ్‌సిరీస్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సోనీలివ్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ త్రిష బ్రిందా అనే వెబ్‌సిరీస్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ వెబ్‌సిరీస్‌ను ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక మణిరత్నం దర్శకత్వంలో త్రిష నటించిన పొన్నియిన్‌సెల్వన్ చిత్రంతో పాటు మరో మూడు తమిళ సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఒక కన్నడలో త్రిష దిత్వ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ హీరో. గతంలో పునీత్,త్రిష కాంబినేషన్లో వచ్చిన పవర్ సినిమా మంచి సక్సెస్ కొట్టింది.
తెలుగులో వెబ్‌సిరీస్ చేస్తున్న త్రిష
Leave a comment
Leave a comment