హీరో నిఖిల్, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషఎన్ లో ఓ సినిమా రూపొందనుంది. ప్రముఖ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్. ఎన్ .ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘స్వామిరారా, కేశవ’ వంటి చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో తెరకెక్కతున్నఈ చిత్రం ఇది. అక్టోబర్ 25 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. తొలి షెడ్యూల్ను నలబై రోజుల పాటు లండ¯Œ లో చిత్రీకరించనున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు కార్తీక్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
ఆ దర్శకుడితో మూడో సినిమా చేస్తున్న నిఖిల్
Leave a comment
Leave a comment