RRR Review: ఆర్ఆర్ఆర్ (రౌద్రం..రణం..రుధిరం) రివ్యూ
RRR: హైదరాబాద్‌లోని ఏఎమ్‌బీలో ఎన్టీఆర్ తన ఫ్యామిలీ అందరికీ ఆర్ఆర్ఆర్ షో వేశారు. ప్రపంచవ్యాప్తంగా పడిన ఆర్ఆర్ఆర్ ఫస్ట్ షో ఇదే
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఫస్ట్ షో ముంబైలోని జూహూ పీవీఆర్‌లో మీడియాకు షో వేశారు.
ఈ నెక్ట్స్ పేటీమ్ వారు రెండు షోలను బెంగళూరులో వేశారు.
ఆ తర్వాత హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్, అర్జున, శ్రీరాములు థియేటర్స్‌లో బెనిఫిట్ షోలు పడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైనే స్క్రీన్స్‌లో సినిమా విడుదలైంది.
ఇండియాలో 8000 స్క్రీన్స్, ఓవర్సీస్లో 2000 వేల స్క్రీన్స్
కర్ణాటకలో కాస్త తక్కువ స్క్రీన్స్ లభించాయి.
సినిమాకు మంచి పాజిటివ్ టాక్ నడుస్తోంది.