గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్ ఓ కీ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని నవంబరు 11న అధికారికంగా ప్రకటించారు. ‘పక్కా కమర్షియల్’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 18న విడుదల కానుంది. ఇంకా ఈ చిత్రంలో అనసూయ, రావు రమేష్ నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.
ఆ రోజు పక్కా కమర్షియల్
Leave a comment
Leave a comment