గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పక్కా కమర్షియల్ టీజర్ విడుదలైంది. రాశీఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. టీజర్లోని డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా గోపీచంద్ మాస్ ఎలివేషన్, మారుతీ కామెడీ టైమింగ్ మార్క్ సినిమాలో కచ్చితంగా ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.
పక్కా కమర్షియల్ టీజర్ విడుదల
Leave a comment
Leave a comment