tollywoodhubtollywoodhub
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Reading: SSRajamouli: చెట్టు ఆధారంగా సినిమా..పాకిస్తాన్‌లో దొరకని అనుమతులు
Share
Notification Show More
Latest News
AlluArjun-Trivikiram: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ ఫిక్స్‌
May 25, 2023
Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా
May 25, 2023
8Tollywood Christmas 2023
Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ
May 23, 2023
88Telugu Directors
Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…
May 22, 2023
Vijaybeast Recview
Thalapathy Vijay68: విజయ్‌ 68వ చిత్రం ఖరారు
May 22, 2023
Aa
tollywoodhubtollywoodhub
Aa
  • తెలుగు
  • ENGLISH
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Search
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Have an existing account? Sign In
Follow US
tollywoodhub > తెలుగు > వార్త‌లు > SSRajamouli: చెట్టు ఆధారంగా సినిమా..పాకిస్తాన్‌లో దొరకని అనుమతులు
తెలుగువార్త‌లు

SSRajamouli: చెట్టు ఆధారంగా సినిమా..పాకిస్తాన్‌లో దొరకని అనుమతులు

TollywoodHub
April 30, 2023
Updated 2023/04/30 at 10:48 AM
Share
1 Min Read
S. S. Rajamouli
S. S. Rajamouli
SHARE

సింధునాగరికత (హరప్పా, మొహంజదారో), సంస్కృతుల ఆధారంగా ఓ సినిమాను ప్లాన్ చేశానని కానీ కుదరలేదని రాజమౌళి చెప్పుకొచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర భారతీయ పురాతన కాలానికి చెందిన ఓ ఫోటోను షేర్ చేస్తూ ..భారతీయ సంస్కృతి నాగరికతలు అభివృద్ధి సాధించిన సంఘటనలను నేపథ్యంలో ఓ సినిమాను రాజమౌళి తీస్తే బాగుంటుందన్నట్లుగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషయంపై రాజమౌళి కూడా రెస్పాండ్ అయ్యారు. మగధీర సినిమా చిత్రీకరణ సమయంలో తాను ఓ పురాతన చెట్టును చూసానని, ఆ శిలాజాన్ని(అతి పురాతనకాలపు వస్తువులను పురావస్తు శాస్త్రం ప్రకారం శిలజాలుగా సంభోదిస్తారు..ఇక్కడ రాజమౌళి శిలాజంగా చెప్పింది చెట్టు గురించి) ఆధారంగా చేసుకొని, హరప్పా మొహంజదారోల భారతీయ నాగరికత అభివృద్ధి అంశంపై సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచించానని రాజమౌళి చెప్పారు. అయితే ఈ విషయంపై మరింత పరిశోధన చేసేందుకు ఆ తర్వాత ఓ సందర్భంలో పాకిస్తాన్ వెళ్ళినప్పుడు మొహంజోదారాన్ని కూడా చూడాలనుకున్నానని, అయితే చాలా ప్రయత్నించినప్పటికీ పాకిస్థాన్లోని మొహంజోదారాల్లో నాకు సరైన అనుమతులు లభించలేదని రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశారు.

Yes sir… While shooting for Magadheera in Dholavira, I saw a tree so ancient that It turned into a fossil. Thought of a film on the rise and fall of Indus valley civilization, narrated by that tree!!

Visited Pakistan few years later. Tried so hard to visit Mohenjodaro. Sadly,… https://t.co/j0PFLMSjEi

— rajamouli ss (@ssrajamouli) April 30, 2023

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్స్ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందుతున్న ఈ సినిమాకు భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఉంటుందననే ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ సినిమాను మూడు పాటలుగా తీయాలని రాజమౌళి భావిస్తున్నారట. ఈ చిత్రంలో హాలీవుడ్ ప్రముఖ సినీ నటులు కూడా నటించనున్నారు అందుకు సంబంధించి ఆల్రెడీ హాలీవుడ్ కి చెందిన ఓ యాక్టింగ్ ఏజెన్సీ తో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

You Might Also Like

AlluArjun-Trivikiram: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ ఫిక్స్‌

Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా

Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ

Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…

Thalapathy Vijay68: విజయ్‌ 68వ చిత్రం ఖరారు

TAGGED: SSMB29, SSRajamouli
TollywoodHub April 30, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp
Share
Previous Article 1Akhil and Janhvikaoor AkkineniAkhil: అఖిల్‌తో జాన్వీ?
Next Article Salaar Prabhas Prabhas Ravanam: రవణం ఇప్పట్లో సాధ్యపడేలా లేదు
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

AlluArjun-Trivikiram: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ ఫిక్స్‌

May 25, 2023

Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా

May 25, 2023
8Tollywood Christmas 2023
ప్రత్యేక‌ క‌థ‌నాలువార్త‌లు

Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ

May 23, 2023
88Telugu Directors
తెలుగుప్రత్యేక‌ క‌థ‌నాలువార్త‌లు

Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…

May 22, 2023
Follow US

Copyright © 2023. All Rights Reserved

  • తెలుగు
  • ENGLISH
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?