తరుణ్‌భాస్కర్ నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, రఘు రామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు, తరుణ్ భాస్కర్, చైతన్య రావు మదాడి, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీడా కోలా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేస్తారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
Keeda Kola తరుణ్‌భాస్కర్ కీడాకోలా టీజర్ చూడండి
Leave a comment
Leave a comment