హీరోగా సూర్య (Surya ) కమిటీ అయిన సినిమాల్లో ‘వాడివాసాల్’ (Vaadi assal) ఒకటి. 18వ శతాబ్దంలో తమిళనాడు సాంప్రదాయాలలో ఒకటైన జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. తమిళంలో ‘వడ చెన్నై అసురన్’ వంటి సినిమాలను తీసిన వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా సూర్య నటిస్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్స్ ఎక్కువగా ఉన్న సినిమా ఇది. అందుకనే ఈ గ్రాఫిక్స్ వర్క్స్ నిమిత్తం ప్రస్తుతం లండన్ లో ఉన్నారు వెట్రిమారన్. ఈ గ్రాఫిక్ వర్క్స్ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారు.
ప్రస్తుతం హీరో సూర్య కంగువ (Kanduva) అనే సినిమాలో నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య పలుగటప్స్ లో కనిపిస్తారు శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2024 జనవరిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.