Save The Tigers: ప్రియదర్శి – జోర్దార్ సుజాత, అభినవ్ గోమటం–పావని, చైతన్య కృష్ణ – దేవయాని జంటలుగా నటించిన చిత్రం ‘సేవ్ ది టైగర్స్’. ‘అంతరించిపోతున్న పులుల్ని, భర్తలని కాపాడుకుందాం’ అనేది ఉపశీర్షిక. దర్శ కుడు మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్ గా తేజ కాకుమాను దర్శకత్వంలో రూపొందిన ఈ సీరీస్ కు ప్రదీప్ అద్వైతం రచయితగా వర్క్ చేశారు. ‘సేవ్ ద టైగర్స్’ చిత్రం ఏప్రిల్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. భార్యాభర్తల మధ్యసాగే ఫన్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం వినోదాత్మకంగా సాగుతుందని ట్రైలర్ స్పష్టం చేస్తున్నట్లుగా ఉంది.
Save The Tigers: భర్తలను కాపాడుకుందాం…
Leave a comment
Leave a comment