అఖిల్, సాక్షీ వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. అనిల్‌సుంకర ఏకే ఎంటరటైన్మెంట్స్, సురేందర్‌రెడ్డి సినిమాస్ 2 పతాకాలపై రామబ్రహ్మాం సుంకర నిర్మించిన ఈ చిత్రం 2023, ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘రామా కృష్ణా’ పాట లిరికల్ వీడియోను చిత్రంయూనిట్ రిలీజ్ చేసింది. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ స్వరకల్పనలో చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకు శేఖర్‌మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ మిరియాల పాడారు.మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ
నిర్మాతలు.
Akhil Agent: గోవిందా గోవిందా గర్ల్‌ఫ్రెండు గోవిందా…
Leave a comment
Leave a comment