tollywoodhubtollywoodhub
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Reading: వెనక్కి తగ్గని పవన్‌కల్యాణ్‌ .. మళ్లీ టెన్షన్‌లో రాజమౌళి…ఆర్‌ఆర్‌ఆర్‌ మళ్లీ వాయిదా?
Share
Notification Show More
Latest News
AlluArjun-Trivikiram: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ ఫిక్స్‌
May 25, 2023
Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా
May 25, 2023
8Tollywood Christmas 2023
Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ
May 23, 2023
88Telugu Directors
Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…
May 22, 2023
Vijaybeast Recview
Thalapathy Vijay68: విజయ్‌ 68వ చిత్రం ఖరారు
May 22, 2023
Aa
tollywoodhubtollywoodhub
Aa
  • తెలుగు
  • ENGLISH
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Search
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Have an existing account? Sign In
Follow US
tollywoodhub > తెలుగు > గుస‌గుస‌లు > వెనక్కి తగ్గని పవన్‌కల్యాణ్‌ .. మళ్లీ టెన్షన్‌లో రాజమౌళి…ఆర్‌ఆర్‌ఆర్‌ మళ్లీ వాయిదా?
గుస‌గుస‌లు

వెనక్కి తగ్గని పవన్‌కల్యాణ్‌ .. మళ్లీ టెన్షన్‌లో రాజమౌళి…ఆర్‌ఆర్‌ఆర్‌ మళ్లీ వాయిదా?

TollywoodHub
November 16, 2021
Updated 2022/04/11 at 12:23 PM
Share
1 Min Read
SHARE

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జనవరి 07న విడుదలకు షెడ్యూలైంది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ హీరోలు.దీంతో అప్పటికే సంక్రాంతికి షెడ్యూలైన మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’ (జనవరి 13), ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, (జనవరి 14) పవన్‌కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ (జవనరి 12) చిత్రాలు ఆలోచనలో పడ్డాయి. అయితే మహేశ్‌బాబు తన సర్కారువారి పాట సినిమాను ఏప్రిల్‌1కి వాయిదా వేసుకున్నారు. (బహుశా రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. దీని గెట్చర్‌ కోసం కాబోలు). తనకు బాహుబలి వంటి సూపర్‌డూపర్‌ హిట్‌ ఇచ్చిన రాజమౌళి మాటను ప్రభాస్‌ ఖాతరు చేయలేదు. అయితే పవన్‌కల్యాణ్‌ భీమ్లానాయాక్‌ వాయి దా పడుతుందుని జవనరి 12న రాదని మొదట్నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఫైనల్‌గా నవంవరు 16న బాంబ్‌ పెల్చాడు పవన్‌కల్యాణ్‌. భీమ్లానాయక్‌ సినిమా జనవరి 12నే వస్తున్నట్లుగా తెలిపారు టీమ్‌. అంతా మళ్లీ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల డిస్కషన్‌ మళ్లీ ఫిల్మ్‌నగర్‌లో మొదలైంది. ఆల్రెడీ సంక్రాంతికే విడుదలైందుకు బంగార్రాజు, శేఖర్‌ వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి.. సంక్రాంతికి నిజంగా వచ్చేది ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇంకో విషయం ఏంటం టే… రాధేశ్యామ్, భీమ్లానాయక్, బంగార్రాజు థియేటర్స్‌కు రావడం కన్ఫార్మ్‌ అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ మరోసారి వాయిదా పడక తప్పదు మరి!

POWER STORM Reporting in theatres from 12th Jan, 2022! ⚡🌪#BheemlaNayak taking charge this Sankranthi at theatres near you!🔥@PawanKalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @MusicThaman @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/ZwijU5auTZ

— Sithara Entertainments (@SitharaEnts) November 16, 2021

You Might Also Like

Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ

Pawankalyan: పవన్‌కళ్యాణ్‌ బ్రో..స్పీడ్‌ మాములుగా లేదుగా..

Pushpa -The Rule : ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టిన పుష్ప!

AlluArjun : అల్లు అర్జున్ చేయాల్సిన ఆ రెండు సినిమాలు క్యాన్సిల్ అయినట్లేనా..?

The Kerala story: ది కేరళస్టోరీపై ముదురుతున్న వివాదం

TAGGED: ‘ఆర్‌ఆర్‌ఆర్‌, bheemlanayak, ntr, pawankalyan, rajamouli, Ramcharan, RRR, sarkaruvaraipata, ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్‌, బంగార్రాజు, భీమ్లా నాయక్‌, భీమ్లానాయ‌క్, రాజమౌళి, రామ్‌చ‌ర‌ణ్, సర్కారువారిపాట
TollywoodHub November 16, 2021
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp
Share
Previous Article vijaydevarakonda and Miketyson in liger movie నువ్వా..నేనా!
Next Article ఆ ప్ర‌కారం గంగుబాయి వెన‌క్కి వెళ్ల‌డంలో ఆశ్చ‌ర్యం లేదుగా..!
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

8Tollywood Christmas 2023
ప్రత్యేక‌ క‌థ‌నాలువార్త‌లు

Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ

May 23, 2023
Pawankalyan hariharaveeramallu
తెలుగువార్త‌లు

Pawankalyan: పవన్‌కళ్యాణ్‌ బ్రో..స్పీడ్‌ మాములుగా లేదుగా..

May 22, 2023
pushpa Working Still
తెలుగువార్త‌లు

Pushpa -The Rule : ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టిన పుష్ప!

May 2, 2023
గుస‌గుస‌లుతెలుగు

AlluArjun : అల్లు అర్జున్ చేయాల్సిన ఆ రెండు సినిమాలు క్యాన్సిల్ అయినట్లేనా..?

May 2, 2023
Follow US

Copyright © 2023. All Rights Reserved

  • తెలుగు
  • ENGLISH
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?