tollywoodhubtollywoodhub
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Reading: ఘనంగా ప్రారంభమైన నందమూరి బాల కృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్  
Share
Notification Show More
Latest News
AlluArjun-Trivikiram: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ ఫిక్స్‌
May 25, 2023
Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా
May 25, 2023
8Tollywood Christmas 2023
Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ
May 23, 2023
88Telugu Directors
Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…
May 22, 2023
Vijaybeast Recview
Thalapathy Vijay68: విజయ్‌ 68వ చిత్రం ఖరారు
May 22, 2023
Aa
tollywoodhubtollywoodhub
Aa
  • తెలుగు
  • ENGLISH
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Search
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Have an existing account? Sign In
Follow US
tollywoodhub > ఘనంగా ప్రారంభమైన నందమూరి బాల కృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్  

ఘనంగా ప్రారంభమైన నందమూరి బాల కృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్  

TollywoodHub
November 13, 2021
Updated 2021/11/14 at 12:00 AM
Share
1 Min Read
SHARE

నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్‌ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ సినిమా అంటే ఇంకే రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మాస్ హీరో మరియు మాస్ డైరెక్టర్ కలిసి పనిచేస్తే మాస్‌ ఆడియన్స్ కు  విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. బాలకృష్ణ కోసం అద్భుతమైన కథను సిద్దం చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు గోపీచంద్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ నటిస్తోంది.  #NBK107 అంటూ వర్కింగ్ టైటిల్‌‌తో  రూపొందుతోన్న ఈ మూవీ ప్రారంభోత్సవం నేడు హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి  వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా స్క్రిప్ట్‌ను మేకర్లకు అందజేశారు.

నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

సాంకేతిక పరంగా ఈ చిత్రం ఉన్నతంగా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం గోపీచంద్ మలినేని ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. రిషి పంజాబీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాలకృష్ణకు తగ్గట్టుగా పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేయనున్నారు.

ఈ మూవీ  రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది.

You Might Also Like

BB4: రాజకీయమా? ఆధ్యాత్మికమా?

Nandamuri Balakrishna #NBK108 Movie first look Unleashed

పవన్, బన్నీ చేయలేనిది బాలయ్య చేస్తున్నాడుగా…..

ఈ సినిమా ఛలో కంటే పెద్ద హిట్ అవ్వాలి- డైరెక్టర్ అనిల్ రావిపూడి

Yash KGFchapter2 : ఆలోచిం చిన‌ప్పుడు పిచ్చోళ్ల‌ని అనుకుంటారు : య‌శ్‌

TAGGED: Balakrishna, gopichandh malineni, NBK107, ఈవెంట్స్, గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ
TollywoodHub November 13, 2021
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp
Share
Previous Article Anandh devarakond's Pushpaka-Vimanam-Review పుష్పకవిమానం రివ్యూ
Next Article నవంబర్ 26న థియేటర్స్ లో ‘క్యాలీఫ్లవర్
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Balakrishna Boyapati new film Announcement on june10 - Copy
గుస‌గుస‌లుతెలుగువార్త‌లు

BB4: రాజకీయమా? ఆధ్యాత్మికమా?

March 25, 2023
Nandamuri Balakrishna #NBK108 Movie first look Unleashed
ENGLISHNews

Nandamuri Balakrishna #NBK108 Movie first look Unleashed

March 22, 2023
వార్త‌లు

పవన్, బన్నీ చేయలేనిది బాలయ్య చేస్తున్నాడుగా…..

January 5, 2023
nagasourya
తెలుగు

ఈ సినిమా ఛలో కంటే పెద్ద హిట్ అవ్వాలి- డైరెక్టర్ అనిల్ రావిపూడి

March 30, 2022
Follow US

Copyright © 2023. All Rights Reserved

  • తెలుగు
  • ENGLISH
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?