tollywoodhubtollywoodhub
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Reading: AkkineniAkhil: అఖిల్‌తో జాన్వీ?
Share
Notification Show More
Latest News
AlluArjun-Trivikiram: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ ఫిక్స్‌
May 25, 2023
Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా
May 25, 2023
8Tollywood Christmas 2023
Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ
May 23, 2023
88Telugu Directors
Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…
May 22, 2023
Vijaybeast Recview
Thalapathy Vijay68: విజయ్‌ 68వ చిత్రం ఖరారు
May 22, 2023
Aa
tollywoodhubtollywoodhub
Aa
  • తెలుగు
  • ENGLISH
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Search
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Have an existing account? Sign In
Follow US
tollywoodhub > తెలుగు > AkkineniAkhil: అఖిల్‌తో జాన్వీ?
తెలుగు

AkkineniAkhil: అఖిల్‌తో జాన్వీ?

TollywoodHub
April 30, 2023
Updated 2023/04/30 at 12:18 AM
Share
1 Min Read
1Akhil and Janhvikaoor
1Akhil and Janhvikaoor
SHARE

ఏజెంట్‌ సినిమా అఖిల్‌(Akhil)ను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ‘ఏజెంట్‌’ రిలీజ్‌కు ముందే అఖిల్‌ యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమాకు గీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఫ్యాంటసీ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు అనిల్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తారు. అనిల్‌కు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. ఇదివరకు ‘సాహో’ ఫేమ్‌ సుజిత్‌ దగ్గర అసోసియేట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాడు అనిల్‌. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ను అనుకుంటున్నారట మేకర్స్‌. ఆల్రెడీ ఎన్టీఆర్‌ సరసన యాక్ట్‌ చేస్తున్న జాన్వీ కపూర్‌ యంగ్‌ హీరో అఖిల్‌కు కూడగ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

అఖిల్‌తో వంశీపైడిపల్లి మూవీ?

అఖిల్‌ హీరోగా వంశీపైడిపల్లి బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందనుందని, ఈ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారనే టాక్‌ కూడా ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. కాగా ఈ విషయంపై కూడా కొంత సమయం గడిస్తే కానీ ఓ క్లారిటీ రాదు.

Akhil Agent Review: అఖిల్‌ ఏజెంట్‌ మూవీ రివ్యూ

You Might Also Like

AlluArjun-Trivikiram: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ ఫిక్స్‌

Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా

Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ

Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…

Thalapathy Vijay68: విజయ్‌ 68వ చిత్రం ఖరారు

TAGGED: AkkineniAkhil, jhanvikapoor
TollywoodHub April 30, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp
Share
Previous Article Miss Shetty Mr Polishetty Miss Shetty Mr Polishetty: ప్రేమ, పెళ్లి..మధ్యలో అనుష్క
Next Article S. S. Rajamouli SSRajamouli: చెట్టు ఆధారంగా సినిమా..పాకిస్తాన్‌లో దొరకని అనుమతులు
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

AlluArjun-Trivikiram: అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ ఫిక్స్‌

May 25, 2023

Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా

May 25, 2023
8Tollywood Christmas 2023
ప్రత్యేక‌ క‌థ‌నాలువార్త‌లు

Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్‌ పోటీ

May 23, 2023
88Telugu Directors
తెలుగుప్రత్యేక‌ క‌థ‌నాలువార్త‌లు

Telugu Directors: తమిళ దర్శకులు సరే…మరి..తెలుగు దర్శకులు సంగతి…

May 22, 2023
Follow US

Copyright © 2023. All Rights Reserved

  • తెలుగు
  • ENGLISH
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?