విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘మహాన్’. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ మరో హీరోగా నటించారు. ఇందులో సిమ్రాన్, వాణి భోజన్, బాబీ సింహా కీలక పాత్రధారులు. తాజాగా మహాన్ టీజర్ విడుదలైంది. 90వ శతాబ్దంలో జరిగే కథగా మహాన్ కనిపిస్తోంది. ఫిబ్రవరి 10 నుంచి మహాన్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో మహాన్..టీజర్ ఇదిగో..!
Leave a comment
Leave a comment