వరుణ్‌తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సాక్షీవైద్య హీరోయిన్గా నటించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 25న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సెక్యూరిటీ ఆఫీసర్ అర్జున పాత్రలో నటించారు. ఓ ఉగ్రవాద విపత్తు నుంచి ప్రజలను వరుణ్తేజ్ఎలా కాపాడారు? అనే కోణంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా మేజర్ షూటింగ్ ఫారిన్లో జరిగింది. ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్‌లో, యూఎస్ఏలోని కొన్ని లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్‌ను జరి పారు.
Varuntej Gandheevadhari Arjuna: అర్జునుడు రెడీ
Leave a comment
Leave a comment