శ్రీ సింహా కోడూరి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా ఫణిదీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉస్తాద్’. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యార్స్‌పై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను హీరో రానా విడుదల చేసి, చిత్రంయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.