సత్యదేవ్ హీరోగా నటించనున్న ఈ సినిమాకు ‘గరుడ’ అనే టైటిల్ ఖరారైంది. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాకు క్రాంతిబాల దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సత్యదేవ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు మేకర్స్ . త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.