సాయిధరమ్‌తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. ఈ చిత్రంలో సంయుక్తామీనన్ హీరోయిన్గా నటించారు. సుకుమార్ దర్శకుడు కార్తిక్ దండు ఈ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాతలు ‘దిల్’రాజు, అల్లు అరవింద్‌లు రిలీజ్ చేసి, చిత్రంయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మిస్టిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. రుద్రవనం అనే ఓ ఊరిలో జరిగే వివిధ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది.
TAGGED:
#Sukumar, Ajaneesh, Karthik Dandu, Sai Dharam Tej, Samyuktha, Virupaksha
TollywoodHub