MegaCelebrations: మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) పద్మవిభూషణ్ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. ఈ హ్యాపీ మూమెంట్స్‌ను చిరంజీవి తనయుడు రామ్‌చరణ్, ఉపాసన కొణిదెల బాగా సెలబ్రేట్ చేశారు. ఫిబ్రవరి 03 శనివారం రాత్రి రామ్‌చరణ్ ఏర్పాటు చేసిన ఈ మెగాసెలబ్రేషన్స్ పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. నాగార్జున, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు ఇలా చాలామంది సినీ సెలబ్రీటీలు కూడా ఈ సెలబ్రేషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#RamCharan#Chiranjeevipic.twitter.com/43AcE9bK1Y
— TollywoodHub (@tollywoodhub8) February 3, 2024
#RC15 #RC16 🔥🔥 pic.twitter.com/zOPVGFfiEM
— TollywoodHub (@tollywoodhub8) February 4, 2024
పద్మ విభూషణ్ పురస్కారం పొందిన ప్రముఖ సినీ నటులు శ్రీ @KChiruTweets గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క.
చిరంజీవి గారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన విందుకు వారి ఆహ్వానం మేరకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు మంత్రి… pic.twitter.com/HvWDTSXFVO
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) February 3, 2024
MLC @RaoKavitha Garu at #Megapartycelebrations#PadmaVibhushanChiranjeevi #MegaStarChiranjeevi pic.twitter.com/fgiFl9caem
— TollywoodHub (@tollywoodhub8) February 4, 2024
Congratulated Megastar @KChiruTweets garu on being honoured with the #PadmaVibhushan award. pic.twitter.com/SzhRpc6pj7
— Raghunandan Rao Madhavaneni (@RaghunandanraoM) February 3, 2024