రామ్చరణ్ భార్య ఉపాసన జూన్ 20న ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాప జన్మించిన 11వ రోజు నామకరణం వేడుక జరిగింది.
ఈ పాపకు క్లీంకార కొణిదెల పేరును ఖరారు చేసినట్లుగా రామ్చరణ్ తండ్రి చిరంజీవి వెల్లడించారు. ఇక చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితకు ఓ పాప, చిన్న కుమార్తె శ్రీజకు ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే.
An exciting day as the mega star took to Twitter and announced the name of our #MegaPrincess .
It is “Klin Kaara” and he mentions that it’s taken from the divine Lalitha Sahasranaam.
We hope the little one stays blessed always.#KlinKaara #KKK #KlinKaaraKonidela… pic.twitter.com/x07unxlTne
— TollywoodHub (@tollywoodhub3) June 30, 2023
#MegaPrincess #RamCharan𓃵
Daughter Name #KLINKARAKONIDELA
Taken from the Lalitha Sahasranamam the name signifies a transformative, purifying energy that brings about a spiritual awakening#RamCharan𓃵#Chiranjeevi pic.twitter.com/cselq5DjED
— TollywoodHub (@tollywoodhub3) June 30, 2023