పవన్ కళ్యాణ్ (Pawankalyan) ఓజీ(OG) షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సుజిత్ డైరెక్షన్లో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహణన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు .తాజాగా మరో షెడ్యూల్ను మహారాష్ట్రలోని మహాబలేశ్వరం టెంపుల్ లో స్టార్ట్ చేశారు .ఇక్కడ ఓ సాంగ్ ను చిత్రీకరించినన్నారు ఓజీ (OG) టీమ్ ఈ సాంగ్లో ప్రియాంక, పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.
You Might Also Like
Hero Ram 22 Movie Opening: రామ్ కొత్త చిత్రం ప్రారంభం
November 23, 2024
Zebra Movie Review: జీబ్రా మూవీ రివ్యూ- నాలుగు రోజుల్లో ఐదు కోట్లు
November 22, 2024