Nayanthara: మాధవన్, నయనతార, సిద్దార్థ్ ముఖ్య తారాగాణంగా నటిస్తున్న చిత్రం ‘ది టెస్ట్’. నిర్మాత శశికాంత్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవు తున్నారు. కాగా ఈసినిమా క్రికెట్ బ్యాక్డ్రాప్లో సాగుతుందని విడుదలైన మోషన్ పోస్టర్ స్పష్టం చేస్తుంది. అలాగే ఈ సినిమాలో రాశీఖన్నా ఓ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Nayanthara: టెస్ట్ క్రికెట్లో నయనతార
Leave a comment
Leave a comment