నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగబలి’. విలేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది. యుక్తి తరేజ హీరోయిన్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్రంయూనిట్ విడుదల చేసింది.
You Might Also Like
Hero Ram 22 Movie Opening: రామ్ కొత్త చిత్రం ప్రారంభం
November 23, 2024
Zebra Movie Review: జీబ్రా మూవీ రివ్యూ- నాలుగు రోజుల్లో ఐదు కోట్లు
November 22, 2024