అవును..ఇండియన్ మాజీ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీ యాక్టర్‌గా మారారు. ఇన్ని రోజులు క్రికెటర్ అలరించిన ధోనీ యాక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. అథర్వ: ది ఆరిజన్ అనే వెబ్‌సిరీస్‌లో ధోనీ అథర్వగా నటిస్తున్నారు. అథర్వ: ది ఆరిజన్ పేరుతోనే ఉన్న నవల ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. అయితే నవల ఇంకా రిలీజ్ కావాల్సింది. ఇక మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న అథర్వ వెబ్‌సిరీస్‌లో ఫస్ట్‌లుక్ వీడి యోను ధోనీ విడుదల చేశారు. ఇక అథర్వగా విడుదలైన ధోనీ లుక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ వెబ్‌సిరీస్‌ను ధోనీ ఎంటర్టైన్మెంట్స్పై ధోనీ భార్య సాక్షీ ధోనీ నిర్మిస్తున్నారు.
ధోనీ ఎంటర్టైన్మెంట్స్..యాక్టర్‌గా ధోనీ
Leave a comment
Leave a comment