Hollywood Drishyam: హీరో మోహన్‌లాల్- దర్శకుడు జీతూజోసెఫ్ల మలయాళ హిట్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’ హాలీవుడ్‌కు వెళ్తోంది(Hollywood Drishyam). తొలుత మలయాళంలో విడుదలైన ‘దృశ్యం’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇదే కాంబి నేషన్‌లోని ‘దృశ్యం 2’ చిత్రం ఓటీటీలో విడుదలైన మళ్లీ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ‘దృశ్యం’చిత్రాలు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రీమేక్ అయ్యాయి. మలయాళ దృశ్యం, దృశ్యం 2 అంతర్జాతీయ రీమేక్ రైట్స్ పనోరమా స్టూడియోస్ దగ్గర ఉన్నాయి. పనోరమా స్టూడియోస్ అధినేత మంగత్పాఠక్ దక్కించుకున్నారు. హిందీలో అజయ్‌దేవగన్ చేయగా అక్కడ హిట్ సాధించింది దృశ్యం. కరోనా టైమ్‌లో హిందీ ‘దృశ్యం 2’ను థియేటర్స్‌లో విడుదల చేస్తే 250 కోట్లరూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందీ ఈ చిత్రం.
దీంతో నిర్మాత మంగత్పాఠక్ ‘దృశ్యం’ సినిమాను చైనాలో రీమేక్ చేస్తున్నట్లుగా గతంలో ప్రకటించారు. అలా చైనాలో 2019లో రీమేక్ కాబడిన ఈ చిత్రం అక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘దృశ్యం’ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లుగా నిర్మాత మంగత్పాఠక్ ప్రకటించారు. గల్ఫ్‌స్ట్రీమ్ పిక్చర్స్, జోట్ (జేఓఏటీ) పిక్చర్స్ లతో కలిసి మంగత్పాఠక్ ‘దృశ్యం’ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేస్తారు. హాలీవుడ్లో రీమేక్ చేసిన తర్వాత పది దేశాల భాషల్లోనూ దృశ్యం సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు మంగత్పాఠక్ చెప్పడం విశేషం.
He Got 256,354 Free Views With AI…
Can you believe it?
People spend thousands of dollars to get that kind of result…
My friend Kundan just did it for free…
He only used his new app… AI ScreenSnap…
It’s the world’s first AI app that can generate videos with the power of Video-Exclusive AI Engine…
That can edit, record, and generate videos with just a few clicks… with zero experience…
Click here now and watch AI ScreenSnap in action https://ext-opp.com/AIScreenSnap