Nani Ante Sundaraniki: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అంటే..సుందరానికీ’. ఈ సినిమాతో నజ్రియా హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నే ని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న థియేటర్స్లో రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘రంగో రంగా’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు శనపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించారు. ఎన్సీ కారుణ్య పాడారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్.
Vijay Deverakonda Kushi: కశ్మీర్లో ఖుషి కంప్లీట్