‘రెడ్’ (తమిళ హిట్ ‘తడమ్’కు తెలుగు రీమేక్) మూవీ తర్వాత రామ్ చేస్తోన్న తాజా చిత్రం ‘ది వారియర్’. తెలుగులో వచ్చిన ‘పందెంకోడి’ సినిమాను తీసిన లింగుసామీ ఈ సినిమాకు దర్శకుడు. ఇటీవలే ఈ సిని మా షూటింగ్ మొదలైంది. తాజా షెడ్యూల్ ఈ నెల 5నుంచి హైదరాబాద్‌లో మొదలైంది. లేటెస్ట్గా ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్లుక్ను విడుదల చేశారు. ఇందులో రామ్ పోలీసాఫసీర్గా నటిస్తున్నారు. అయితే ‘ది వారియర్’ చిత్రంలో రామ్ పాత్రలో డ్యూయెల్ షేడ్స్ ఉంటా యని తెలిసింది. ఇక కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో, ఆది పినిశెట్టి విలన్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాల నుకుంటున్నారు.
రామ్ ది వారియర్
1 Comment
1 Comment
-
Pingback: కళ్యాణ్ దేవ్ - శ్రీజ విడాకులు తీసుకోనున్నారా? - tollywoodhub