శర్వానంద్, సిద్దార్థ్‌ల ‘మహాసముద్రం’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, రోషన్(శ్రీకాంత్ కొడుకు) పెళ్లిసందడి (2021)…ఈ దసరాకు థియేటర్స్‌లోకి వచ్చే తెలుగు సినిమాలు ఇవి. ఈ జాబితాలో నాగశౌర్య ‘వరుడు కావలెను’, ఆశిష్ (ప్రముఖ నిర్మాత ‘దిల్’రాజు తమ్ముడు నిర్మాత శిరీష్ కొడుకు) ‘రౌడీబాయ్స్’కూడా ఉండాల్సింది. కానీ దసరా బాక్సాఫీస్ బరి నుంచి ఈ చిత్రాలు తప్పుకున్నాయి. ఆల్రెడీ ‘మహా సముద్రం’, (అక్టోబరు 14) ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’,(అక్టోబరు 15) ‘పెళ్లిసందడి’(అక్టోబరు 15) తమ సినిమాల ప్రమోషన్స్‌ను మొదలు పెట్టాయి. వరుడు, రౌడీబాయ్స్ చడీచప్పుడు చేయడం లేదు. దీన్ని బట్టి దసరా బరి నుంచి వరుడు, రౌడీబాయ్స్ తప్పుకున్నట్టే
వరుడు..రౌడీబాయ్స్ తప్పుకున్నట్లే!
Leave a comment
Leave a comment