‘మావీఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (2021–2023) ఎన్నికల్లో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల
తేడాతో గెలిచారు. విష్ణుకు 381 ఓట్లు పోలవ్వగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. ‘మా’ అధ్యక్షుడుగా
గెలిచిన అనంతరం భావోద్వేగానికి లోనైన మంచు విష్ణు తాను మా ఎన్నికలు జరిగిన ఈ రెండు నెలల పాటు ఎంతో నరకాన్ని అనుభవించానని, ఇకపై మా ఎన్నికల్లో ఇలాంటి పరిణామాలు జరకూడదని
కోరుకుంటున్నట్లు తెలిపారు.
నరకం అనుభవించాను అంటున్న మంచు విష్ణు.
Leave a comment
Leave a comment