మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ స్పెయిన్‌లో జరుగుతుంది. ఈ సినిమా షూట్‌లో జాయిన్‌ అయ్యేందుకు రీసెంట్‌గా కీర్తీ సురేశ్‌ కూడాస్పెయిన్‌ వెళ్లారు. అయితే మరో మలయాళ బ్యూటీ సౌమ్యా మీనన్‌ కూడా ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ‘సర్కారువారి పాట’ సినిమాలో తాను యాక్ట్‌ చేస్తున్న విషయాన్ని సౌమ్య తెలిసింది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ విషయంలో మార్పు ఉండే అవకాశం ఉందన్న టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

By Vissu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *