Keerthysuresh Marriage: హీరోయిన్ కీర్తీసురేష్(Keerthysuresh)కు పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి. కొన్ని నెలల క్రితం కీర్తీసురేష్ వివాహం చేసుకో నున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆ సమయంలో కీర్తీసురేష్ తండ్రి ఈ వార్తలు ఖండించారు. తాజాగా మరోసారి కీర్తీసురేష్ పెళ్లి వ్యవహారం తెరపైకి వచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు, వృత్తిరిత్యా ఇంటీరి యర్ డిజైనర్ అయిన ఆంథోనీతో కీర్తీసురేష్ వివాహం జరగనుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది.ఆంథోనీ, కీర్తీసురేష్ పదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారని, వీరి వివాహం డిసెంబరు రెండోవారంలో గోవాలో ఘనంగా జరగనుందని కోలీవుడ్లో ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ వార్తలపై పూర్తి స్థాయి అధికారికసమాచారం అందాల్సి ఉంది.
You Might Also Like
Hero Ram 22 Movie Opening: రామ్ కొత్త చిత్రం ప్రారంభం
November 23, 2024
Zebra Movie Review: జీబ్రా మూవీ రివ్యూ- నాలుగు రోజుల్లో ఐదు కోట్లు
November 22, 2024