Kamalhaasan indian2: ద టీజ్ ఇండియన్

Kamalhaasan indian2: కమల్‌హాసన్‌ కెరీర్‌లో ‘ఇండియన్‌’(తెలుగులో ‘భారతీయుడు’) బ్లాక్‌బస్టర్‌. శంకర్‌ దర్శకత్వంలో ఏఏమ్‌ రత్నం నిర్మించిన ఈ సినిమా 1996లో విడుదలైంది. అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. తమిళ సినీ పరిశ్రను మరో మెట్టుపై నిలబెట్టింది. అయితే ‘ఇండియన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ను ఇచ్చిన శంకర్‌తో మళ్లీ కలిసి పని చేయడానికి కమల్‌కు పాతికే సంవత్సరాలు పట్టింది. రజనీకాంత్‌తో ‘రోబో’ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత శంకర్‌ కెరీర్‌ యావరేజ్‌గానే సాగింది. విజయ్‌తో శంకర్‌ తీసిన ‘నన్బన్‌’ … Continue reading Kamalhaasan indian2: ద టీజ్ ఇండియన్