బాలీవుడ్లో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్‌బిజీ అయిపోయారు హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్. నార్త్‌లో సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న ఈ బ్యూటీ సౌత్ సినిమాలను తగ్గించేశారు. కారణం ఏంటంటే.. బాలీవుడ్‌లోని యాక్టర్ జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో పడ్డారు. శనివారం (అక్టోబరు 09) రకుల్ బర్త్ డే. అయితే ఆమె లవ్లీ విషెస్ చేప్పాడు జాకీ భగ్నానీ. అతనికి బదులిస్తూ ‘నిరంతరం నన్ను నవ్వించే నీతో ఉన్నందుకు సంతోషంగా ఉంది. థాంక్యూ మై లవ్’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ బదులిచ్చారు. ఇలా ఇన్‌స్టా వేదికగా రకుల్, భగ్నానీల ప్రేమ బయటకు వచ్చింది.
థ్యాంక్యూ..మై లవ్!..ప్రేమలో పడ్డ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్..కన్ఫార్మ్ చేసిన బ్యూటీ
Leave a comment
Leave a comment