కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత సినిమాల విడుదల తేదీల అనౌన్స్మెంట్స్ క్యూ కట్టాయి. కానీ చిరంజీవి ‘ఆచా ర్య’, బాలకృష్ణ ‘అఖండ’, విజయ్‌దేవరకొండ ‘లైగర్’, రవితేజ ‘ఖిలాడి’ సినిమాల విడుదల తేదీలు మా త్రం ఆ రిలీజ్ డేట్స్ అనౌన్స్ మెంట్స్ వేవ్‌లో కనిపించలేదు. కొన్ని విఫల చర్చలు, విఫల ప్రయత్నాల మధ్య ఎట్టకేలకు ‘ఆచార్య’ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు చిరంజీవి. కానీ తమ సినిమాల విడుదల తేదీలపై బాలకృష్ణ, రవితేజ, విజయ్‌దేవరకొండ ఇంకా తేల్చు కోలేకపో తున్నారు. కోవిడ్ సెకండ్ వేవే లేకపోయినట్లయితే ఈ ఏడాది మే 28న ‘అఖండ’, ‘ఖిలాడి’, సెప్టెంబరు 09న థియేటర్స్‌లోకి వచ్చేవి. కానీ కోవిడ్ పరిస్థితులను తారుమారు చేయడంతో రిలీజ్లు వాయిదా పడ్డాయి. మరి….బాలకృష్ణ, రవితేజ, విజయ్‌దేవరకొండ తమ సినిమాల విడుదల తేదీపై ఎప్పుడు క్లారిటీ
ఇస్తారో చూడాలి.
చిరంజీవి చెప్పేశాడు..ఇక బాలకృష్ణ, విజయ్‌దేవరకొండ, రవితేజయే బ్యాలెన్స్!
Leave a comment
Leave a comment