Dulquer Salmaan Sitaramam : ‘మహానటి’ తర్వాత మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్న తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ (Dulquer Salmaan Sitaramam:) చేస్తున్నారు. ఏప్రిల్ 10న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ‘సీతారామం’ అనే టైటిల్ఖరారు చేశారు. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో హీరోయిన్ సీత పాత్రలో బాలీ వుడ్ హీరోయిన్ మృణాళిని ఠాకూర్ కనిపిస్తారు. ఇక కశ్మీరి ముస్లిం యువతి అఫ్రిన్ పాత్రలో కనిపిస్తారు హీరో యిన్ రష్మికా మందన్నా. ఒక సోల్జర్ లెప్టినెంట్ రామ్ పాత్రలో కనిపిస్తారు దుల్కర్ సల్మాన్. నానితో ‘కృష్ణగాడివీర ప్రేమగాథ’ సినిమా హిట్ సాధించిన హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకుడు. మహానటి సినిమాతర్వాత ‘సీతారామం’ సినిమాను ప్రియాంకదత్, అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే చివర్లో రిలీజ్ అయ్యే చెన్సెస్ ఉన్నాయి.
Hyped to share a glimpse of our #SitaRamam ♥️ on SRIRAMANAVAMI
Telugu: https://t.co/9FV13R8jcB
Malayalam: https://t.co/lz3kMpEd3N
Tamil: https://t.co/jJE7r2gYCI@hanurpudi @mrunal0801 @iamRashmika @iSumanth @Composer_Vishal #PSVinod @MrSheetalsharma @VyjayanthiFilms@SwapnaCinema pic.twitter.com/UjwGIWEvWq
— Dulquer Salmaan (@dulQuer) April 10, 2022
ఇక ఈ మాలయళ హీరో దుల్కర్సల్మాన్ ఓటీటీలో ‘గన్స్ అండ్ గులాబ్స్’ అనే వెబ్‌సిరీస్ చేశాడు. రాజ్ కుమార్ రావ్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన తారా గణంగా ఈ వెబ్‌సిరీస్ రూపొందింది. ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ పూర్తయింది. ‘ది ఫ్యామిలీమ్యాన్’ వెబ్‌సిరీస్‌ను దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్‌సిరీస్‌కు డైరెక్షన్ చేశారు.
99 days, 2 seasons, temperatures ranging from 2°C to 36°C, and a wave of Covid attacks later, we wrapped up our crazy series, Guns & Gulaabs! And the real troopers have been the steadfast & amazing crew! Lot of love & respect to every one of them! pic.twitter.com/lnA3vfON2Y
— Raj & DK (@rajndk) April 9, 2022