By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept

tollywoodhub

Our Entertainment Zone

  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Technology
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Health
  • వార్త‌లు
  • ప్రత్యేక‌ క‌థ‌నాలు
  • ఫోటోస్
  • ENGLISH
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
© 2022 tollywoodhub.com All Rights Reserved.
Sign In
Notification Show More
Latest News
Dulquer Salmaan
సీతారామం’ లాంటి గొప్ప కథ ఇప్పటి వరకూ రాలేదు : దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూ
August 2, 2022
Neetho Unte Chalu song from bimbisara
Neetho Unte Chalu: నీతో ఉంటే చాలు..సరితూగవు సామ్రాజ్యాలు
August 2, 2022
Prema gheema song from Simba movie
Prema Geema: ప్రేమా..గీమా నచ్చవ్‌ నాకు..!
August 2, 2022
RangaRangaVaibhavanga
SiriSiriMuvvallona సిరి సిరి మువ్వల్లోనా..!
August 2, 2022
Director vasist Interview
director vasist interview: ప్రతిరోజూ టైమ్ ట్రావెల్
August 1, 2022
Aa

tollywoodhub

Our Entertainment Zone

Aa
Search
  • తెలుగు
    • వార్త‌లు
    • గుస‌గుస‌లు
    • దృశ్య‌మాలిక‌
    • ముఖాముఖి
    • చిత్ర‌మాలిక‌
    • ఓటీటీ
    • ప్రత్యేక‌ క‌థ‌నాలు
    • స‌మీక్ష‌
  • ENGLISH
    • News
    • Gossips
    • Featured
    • Ott
    • Reviews
    • Videos
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact us
Have an existing account? Sign In
Follow US
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
© 2022 Tollywood hub.com. All Rights Reserved.
tollywoodhub > Blog > తెలుగు > వార్త‌లు > Godgather Purijagannadh: గాడ్‌ఫాదర్‌లో స్టార్‌ డైరెక్టర్‌
వార్త‌లు

Godgather Purijagannadh: గాడ్‌ఫాదర్‌లో స్టార్‌ డైరెక్టర్‌

Purijagannadh in CHIRANJIVEE GODFATHER

MVV April 9, 2022
Updated 2022/04/09 at 10:18 AM
Share
Purijagannadh in CHIRANJIVEE GODFATHER
Purijagannadh in CHIRANJIVEE GODFATHERPurijagannadh in CHIRANJIVEE GODFATHER
SHARE

Godgather Purijagannadh: ఏ మాయ చేశావే, బిజినెస్‌మాన్, టెంపర్, ఇస్మార్ట్‌ శంకర్, రొమాంటిక్‌ చిత్రాల్లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ గెస్ట్‌గా మెరిశారు. అయితే ఇప్పుడు పూరీ ఓ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మలయళహిట్‌ ‘లూసీఫర్‌’ తెలుగు రీమేక్‌ గాడ్‌ఫాదర్‌ చిత్రంలో పూరీ జగన్నాథ్‌ ఓ కీ రోల్‌ చేయనున్నారు. ఆల్రెడీ పూరీ జగన్నాథ్‌ సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కిస్తున్నారు. నయనతార, బ్రహ్మాజీ, సత్యదేవ్, సునీల్‌ ఈ సినిమాలో కీలక పాత్రధారులు. ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇక పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘లైగర్‌’ చిత్రం ఆగస్టు 25న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించారు. ఇక హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ప్రస్తుతం ‘జేఎస్‌మ్‌ (జనగణమన) అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

Chiranjeevi Godfather: ముంబైని వదిలేసిన గాడ్‌ఫాదర్‌

 

నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే
introducing my @purijagan in a special role,from the sets of #Godfather pic.twitter.com/8NuNuoY33j

— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2022

Purijagannadh in Godfather
Purijagannadh in Godfather

Welcome Back!

Sign in to your account

Lost your password?