Dhanush Kubera: ధనుష్, నాగార్జునలు లీడ్ రోల్స్‌లో చేస్తున్న సినిమా ‘కుబేర’. శేఖర్‌కమ్ముల ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. విడులైన గ్లింప్స్‌లో డైలాగ్స్ ఏవీ లేవు. కానీ పాత్రల తీరు ఇంటెన్స్‌గా ఉండబోతున్నట్లుగా కనిపిస్తోంది. డబ్బు, సమాజిక అసమానతల నేపథ్యంతో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘ఫిదా, ఆనంద్, హ్యాపీడేస్’ వంటి సెన్సిబుల్సినిమాలను తీసే శేఖర్‌కమ్ముల లేటెస్ట్గా సామాజిక ఇతివృత్తం నేపథ్యంగా ఓ సినిమాను తీస్తుండటం,ఇందులో ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నా వంటి స్టార్స్ ఉండటంతో ఈ సినిమాపై (Dhanush Kubera)అంచనాలుఉన్నాయి. అలాగే ‘కుబేర’ సినిమాలో బాలీవుడ్ నటుడు జిమ్సర్ఫ్ విలన్‌గా చేస్తున్నారు. ఈ సినిమాకుదేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
#KuberaGlimpse#KuberaTeaser#Kubera#Dhanush#Nagarjuna#RashmikaMandanna#Tollywoodhub #Telugu #కుబేర https://t.co/zRvXzfGOit
— TollywoodHub (@tollywoodhub8) November 15, 2024