Category: NEWS

చిరంజీవి చెప్పేశాడు..ఇక బాలకృష్ణ, విజయ్‌దేవరకొండ, రవితేజయే బ్యాలెన్స్‌!

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత సినిమాల విడుదల తేదీల అనౌన్స్‌మెంట్స్‌ క్యూ కట్టాయి. కానీ చిరంజీవి ‘ఆచా ర్య’, బాలకృష్ణ ‘అఖండ’, విజయ్‌దేవరకొండ ‘లైగర్‌’, రవితేజ ‘ఖిలాడి’…

సమంతలకు కలిసి రానిది బాలయ్యకు కలిసొస్తుందా?

స్మార్ట్‌ సెల్‌ఫోన్స్‌ పుణ్యమా అని ప్రపంచమే అరచేతిలో ఒదిగిన ఈ రోజుల్లో సినిమా స్టార్స్‌కు వీక్షకులను చేరుకో వడం చాలా సులువైపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా వినోదపు ఇంటిలో…

ఆచార్య రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్‌ చేసిన సుకుమార్‌?

చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఆచార్య’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు అక్టోబరు 09న…

రెయిన్‌ ఆన్‌ ఫిలింస్‌లో సూర్య!

కోలీవుడ్‌లో దాదాపు పదిమంది దర్శకులు కలిసి ‘రెయిన్‌ ఆన్‌ ఫిలింస్‌’ ప్రొడక్షన్‌ హౌస్‌ను స్టార్ట్‌ చేసి ఫీచర్‌ ఫిలింస్, వెబ్‌సిరీస్‌లు నిర్మించనున్నారు. ఇందులో తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ను…

కథ మళ్లీ మొదటికొచ్చింది!

అవును..రాజమౌళి డైరెక్షన్‌లోని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(రౌద్రం..రణం..రుధిరం) విడుదల కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికే మూడుసార్లు (2020జూలై 30, 2021 జవనరి 8, 2021 అక్టోబరు 13) వాదాయి పడ్డ ఈ…

మరోసారి రజనీకాంత్‌ వర్సెస్‌ అజిత్‌?

బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్, అజిత్‌ల వార్‌కు రంగం సిద్ధమౌతున్నట్లుగా కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తుంది. 2019లో కూడా రజనీకాంత్‌ నటించిన ‘పేట’, అజిత్‌ చేసిన ‘విశ్వాసం’ సినిమాలు ఒకే…

‘నారప్ప’ ట్రైలర్‌ చూశారా!

వెంకటేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో డి. సురేష్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ‘నారప్ప’. ఈ నెల 20న అమెజాన్‌…

రామారావు ఆన్‌ డ్యూటీ

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘రామారావు అన్‌ డ్యూటీ’ టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రం…

సత్యదేవ్, నిత్యామీనన్‌ల ‘స్కైలాబ్‌’

సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన తారాగణంగా విశ్యక్‌ కందెరావ్‌ డైరెక్షన్‌లో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ’స్కైలాబ్‌’. 1979 లో సాగే పీరియాడిక్‌ మూవీ ఇది.…

వపర్‌ ఈజ్‌ ఏ స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌

అజిత్‌ హీరోగా నటించిన ‘వలిమై’ పోస్టర్‌ కోసం సోషల్‌ మీడియాలో అజిత్‌ ఫ్యాన్స్‌ చేసిన రిక్వెస్ట్స్‌ ఇప్పటివీ కావు. ఎప్పట్నుంచో ‘వలిమై’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, మోషన్‌…

రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌

రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(రౌద్రం..రణం..రుధిరం)కు సంబంధించిన ప్రమోషన్‌ను మెల్లిగా మొదలుపెడుతున్నారు ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల…

విక్ట‌రి వెంక‌టేష్ నార‌ప్ప చిత్రం నుండి ఫ‌స్ట్ సింగిల్ చ‌లాకీ చిన్న‌మ్మీ.. విడుద‌ల

విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శ కత్వంలో రూపొందుతోన్న చిత్రం నార‌ప్ప‌. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటి…