Author: Vissu

వరుడు..రౌడీబాయ్స్‌ తప్పుకున్నట్లే!

శర్వానంద్, సిద్దార్థ్‌ల ‘మహాసముద్రం’, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, రోషన్‌(శ్రీకాంత్‌ కొడుకు) పెళ్లిసందడి (2021)…ఈ దసరాకు థియేటర్స్‌లోకి వచ్చే తెలుగు సినిమాలు ఇవి. ఈ జాబితాలో నాగశౌర్య…

రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కు పండగే..నెల రోజుల గ్యాప్‌లో రెండుసార్లు కనిపించనున్న చరణ్‌

రామ్‌చరణ్‌ ఒక హీరోగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చే ఏడాది జనవరి 07న విడుదల కానుంది. ఈ నెక్ట్స్‌ మంత్‌ ఫిబ్రవరి 04న ఆచార్య చిత్రం విడుదల కానుంది.…

చిరంజీవి చెప్పేశాడు..ఇక బాలకృష్ణ, విజయ్‌దేవరకొండ, రవితేజయే బ్యాలెన్స్‌!

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత సినిమాల విడుదల తేదీల అనౌన్స్‌మెంట్స్‌ క్యూ కట్టాయి. కానీ చిరంజీవి ‘ఆచా ర్య’, బాలకృష్ణ ‘అఖండ’, విజయ్‌దేవరకొండ ‘లైగర్‌’, రవితేజ ‘ఖిలాడి’…

మహాసముద్రం తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకుంటాము: శర్వానంద్‌

శర్వానంద్, సిద్దార్థ్‌ హీరోలుగా అజయ్‌భూపతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహాసముద్రం’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.…

సమంతలకు కలిసి రానిది బాలయ్యకు కలిసొస్తుందా?

స్మార్ట్‌ సెల్‌ఫోన్స్‌ పుణ్యమా అని ప్రపంచమే అరచేతిలో ఒదిగిన ఈ రోజుల్లో సినిమా స్టార్స్‌కు వీక్షకులను చేరుకో వడం చాలా సులువైపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా వినోదపు ఇంటిలో…

ఆర్య 3..ఆన్‌ ది వే! కన్ఫార్మ్‌ చేసిన సుకుమార్‌

‘ఆర్య’ సినిమా హీరోగా అల్లుఅర్జున్‌ను, దర్శకుడిగా సుకుమార్‌ను, సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌ను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమా. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ…

ఆచార్య రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్‌ చేసిన సుకుమార్‌?

చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఆచార్య’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు అక్టోబరు 09న…

హైవే షూటింగ్‌ పూర్తి

ఆనంద్‌ దేవరకొండ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవీ గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రై మ్‌ థ్రిల్లర్‌ ‘హైవే’. మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా నటించారు. తొలి చిత్రం…

ఆ సినిమా హిందీ రీమేక్‌ షూటింగ్‌ కంప్లీట్‌

మూడు సంవత్సరాల క్రితం తమిళంలో విష్ణు విశాల్‌ హీరోగా చేసిన సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘రాచ్చసన్‌’ మంచి హిట్‌గా నిలిచింది. రామ్‌కుమార్‌ ఈ చిత్రానికి డైరెక్టర్‌.…

షూటింగ్‌ పూర్తి చేసుకున్న లంకేశుడు

బాలీవుడ్‌ హీరో సైఫ్‌అలీఖాన్‌ ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకుడు. ఇందులో కృతీసనన్‌ హీరోయిన్‌గా కనిపిస్తుంది.…

భవదీయుడు భగత్‌సింగ్‌ ప్రేయసి

టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో బంపర్‌ఆఫర్‌ దక్కించుకుంది. ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత పవన్‌కల్యాణ్, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ‘భవదీయుడు భగత్‌సింగ్‌’. ఈ సినిమాలో…

ఫైట్ స‌న్నివేశాల‌కు దూరంగా ఉండ‌మ‌న్నారు

శర్వానంద్, సిద్ధార్ధ్‌ హీరోలుగా అజయ్‌భూపతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహాసముద్రం’. అదితీరావ్‌హైదరీ, అనూఇమ్మాన్యుయేల్‌ కథనాయికలుగా నటించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ…