రాజ్‌తరుణ్‌ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘అనుభవించు రాజా’ సినిమా ట్రైలర్‌ను నవంబరు 17న హీరో నాగార్జున విడుదల చేశారు. సుప్రియా యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రంలో కశిష్‌ఖాన్‌ హీరోయిన్‌. పోసాని కృష్ణమురళీ, అజయ్‌ సుదర్శన్‌ తదితరులు నటించిన ఈ చిత్రం ఈ నెల 26న థియేటర్స్‌లోకి రానుంది.

By Vissu