ఇండియన్‌ ఇండస్ట్రీస్‌లో ప్రతి శుక్రవారం సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. అయితే ఈ నెల 19వ తారీఖున తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఓ పెద్ద స్టార్‌ హీరో సినిమా లేకపోవడంతో చిన్న సినిమాలు విడుదలకు క్యూ కట్టాయని తెలుస్తోంది. ఇంతకీ ఆతొమ్మిది సినిమాలు ఏవంటే….‘చలో ప్రేమిద్దాం’, ‘మిస్సింగ్‌’, ‘ఊరికి ఉత్తరానా’, ‘పోస్టర్‌’, ‘రామ్‌అసర’,రావణలంక, సావిత్రి వైఫ్‌ ఆఫ్‌ సత్యమూర్తి, స్ట్రీట్‌లైన్‌. ఈ చిత్రాలే ఈ నెల 19న విడుదలకు సిద్ధమై య్యాయి. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ఒలా ఒకేరోజు ఇన్ని చిన్న సినిమాలు విడుదల కావడం ఇదే తొలిసారి.

By Vissu