Month: October 2021

రామ్‌చరణ్‌ స్పీడ్‌ మాములుగా లేదుగా.. తర్వాతి కూడా చిత్రం ఖరారు. దర్శకుడు అతడే! పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌.

రామ్‌చరణ్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. ఆల్రెడీ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రామ్‌చరణ్‌ అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్‌ ఓ పాటతో…

నాని దసరా అదిరిపోయింది

నాని కెరీర్‌లో 29వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ దసరా పండగ సందర్భంగా వచ్చింది. నాని హీరోగా నటించనున్న లేటెస్ట్‌ సినిమాకు ‘దసరా’ టైటిల్‌ ఖరారైంది. దసరా పండగ…

మహేశ్‌ సినిమాలో యాక్ట్‌ చేస్తున్న మలయాళ బ్యూటీ ఎవరో తెలుసా!

మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ స్పెయిన్‌లో జరుగుతుంది. ఈ సినిమా షూట్‌లో జాయిన్‌ అయ్యేందుకు రీసెంట్‌గా కీర్తీ సురేశ్‌…

నా తల్లిదండ్రులు తెలుగువారు కాకపోవడం నా తప్పు కాదన్న ప్రకాశ్‌రాజ్‌…‘మా’లో తన ఓటమిపై స్పందించిన ప్రకాశ్‌రాజ్‌.

‘మావీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) సభ్యత్వానికి నటుడు ప్రకాశ్‌రాజ్‌ రాజీనామా ఇచ్చారు. ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయవాదం, జాతీయవాదం అంశాలను తెరపైకి తీసుకురావడం బాధించిందని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. తన…

‘పెళ్లి సంద‌D’ ప్రీ రిలీజ్ ఈవెంట్

రోష‌న్‌, శ్రీలీల జంట‌గా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ఆధ్వ‌ర్యంలో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఈ మూవీని రాఘ‌వేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా…

‘మా’ ఎన్నికల్లో ఓటు వేయని స్టార్స్‌ ఎవరో తెలుసా!

తెలుగు చిత్రపరిశ్రమలో కొన్నిరోజులుగా ‘మా’ ఎన్నికల హడావిడి అంతా ఇంతా కాదు. సాధారణ ఎన్నికలను తలపించే రితీలో ‘మా’ ఎన్నికలు జరిగాయి. ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్న కొందరు…

నరకం అనుభవించాను అంటున్న మంచు విష్ణు.

‘మావీఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (2021–2023) ఎన్నికల్లో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్లతేడాతో గెలిచారు. విష్ణుకు 381 ఓట్లు పోలవ్వగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి.…

మళ్లీ ‘మా’ ఎన్నికలు పెట్టొద్దు..పెద్దల అంగీకారంతో ఏకగ్రీవం కావాలి: మోహన్‌బాబు

మావీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన తర్వాత మోహన్‌బాబు మీడియా ముందుకువచ్చి మాట్లాడుతూ– ‘‘మావీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ సభ్యులందరూ కళామతల్లి బిడ్డలు. నటుడిగా నాకు…

మంచు విష్ణు గెలుపు..‘మా’కు రాజీనామా చేసిన నాగబాబు!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యత్వానికి నటుడు, నిర్మాత నాగబాబు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని గురించి ఆయన సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ప్రాంతీయవాదం మరియు సంకుచిత…

‘మా’లో ఎవరు గెలిచినా కుటుంబం గెలిచినట్టే…!

‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు నెగ్గడం పట్ల చిరంజీవి సోషల్‌మీడియాలో రెస్పాండ్‌ అయ్యారు. మంచు విష్ణుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మా’ నూతన…

థ్యాంక్యూ..మై లవ్‌!..ప్రేమలో పడ్డ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌..కన్ఫార్మ్‌ చేసిన బ్యూటీ

బాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్‌బిజీ అయిపోయారు హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌. నార్త్‌లో సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తున్న ఈ బ్యూటీ సౌత్‌ సినిమాలను తగ్గించేశారు. కారణం ఏంటంటే..…

కరోనా బారినపడ్డ హీరోయిన్‌…టెన్షన్‌లో బాలయ్య, బోయపాటి!

హీరోయిన్‌ ప్రగ్యాజైస్వాల్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అలాగే గడిచిన పది రోజుల్లో తనను కలిసిన వారు తప్పకుండా కరోనా…