హీరో నిఖిల్, డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లభిం చింది. ముఖ్యంగా ‘స్వామి రారా’ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా రూపొందు తుంది. మేజర్‌గా ఫారిన్లో జరిగే ఈ సినిమా షూటింగ్ ప్రసుతం లండ న్లో జరుగుతుంది. ఈ సందర్భంగా లండన్‌లో ఉన్న కార్తికేయస్వామి దేవాలయానికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు నిఖిల్. ఆ ఫోటోలును సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక కార్తికేయ హిట్ తర్వాత ప్రజెంట్ నిఖిల్ ‘కార్తికేయ 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
You Might Also Like
TamilCinema: డామిడ్….కథ అడ్డం తిరిగింది!
1 hour ago
DeAr Review : డియర్ రివ్యూ
1 week ago