ఆచార్య ట్రైలర్ చూశారా
చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్చరణ్ ఓ కీలక పాత్రధారి. హీరోయిన్గా కాజల్ అగర్వాల్, మరో కీలక పాత్రలో పూజాహెగ్డే కని పిస్తారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేయాల నుకుం టుననారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ మెగా అభిమానులకు కిక్క్ ఎక్కేవిధంగా అద్భుతంగా ఉంది. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.
https://youtu.be/m09a8jWgUNk