Neetho Unte Chalu: నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. ఈ చిత్రంలో కేథరీన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటించారు. ఆగస్టు 5న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి‘నీతో ఉంటే చాలు..సరితూగవు సామ్రాజ్యాలు’ (Neetho Unte Chalu) అనే సెంటిల్మెంటల్ సాంగ్‌ను విడుదల చేశారు. బ్రదర్ అండ్ సిస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ పాట సాగుతుంది. మోహన భోగరాజు, శాండిల్య ఈ పాటను ఆలపించారు. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లిరిక్స్ అందించడంతో పాటుగా, సంగీత దర్శకత్వం కూడా వహించారు.
Tollywood: టాలీవుడ్లో కొత్త ట్రెండ్…నిర్మాతల కొడుకులే హీరోలు