జనవరి నెల నత్తనడకన సాగింది. అయితే ఫిబ్రవరిలో నెల మాత్రం టాలీవుడ్‌ను షేక్ చేసేలా కనిపిసిస్తోంది. ఈ నెలలో థియేటర్స్‌లోనే దాదాపు 15 సినిమాలు విడుదల కానున్నాయి. ఇటు ఓటీటీలో కూడా దాదాపు 10 సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నాయి. ఇలా మొత్తం పాతిక సినిమాలతో ఫిబ్రవరి నెల సినీ లవర్స్‌కు మూవీ ఫెస్టివల్‌గా మారింది
ఫిబ్రవరి 4 – విశాల్ సామాన్యుడు, శ్రీకాంత్ కోతలరాయుడు, సుదీప్ కే3: కోటికొక్కడు, అతడు..ఆమె..ప్రియుడు
ఫిబ్రవరి 11 – రవితేజ ఖిలాడి, సిద్ధు జొన్నలగడ్డ డీజేటిల్లు, విష్ణువిశాల్ ఎఫ్ఐఆర్, హర్ష సెహరి, బ్యాచ్
ఫిబ్రవరి 18 – మోహన్‌బాబు సన్ ఆఫ్ ఇండియా, మాతృదేవోభవ
ఫిబ్రవరి 24 – వలిమై
ఫిబ్రవరి 25 – భీమ్లానాయక్ ఈ చిత్రం రాకపోతే ఆడవాళ్ళూ మీకు జోహార్లు, గని, సెబాస్టిషియన్ పీసీ 534
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు
ఫిబ్రవరి 3 : వన్కట్ టు కట్ – అమెజాన్ ప్రైమ్ వీడియో
ఫిబ్రవరి 4 : రాకెట్బాయ్స్ – సోనీలివ్
: ది గ్రేట్ ఇండియన్ మర్డర్– డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్
: తాప్సీ లూప్లపేట – నెట్‌ఫ్లిక్స్
ఫిబ్రవరి 10 : విక్రమ్ మహాన్ – అమెజాన్ ప్రైమ్ వీడియో
ఫిబ్రవరి 11: దీపికా పదుకొనె గెహ్రాహియా– అమెజాన్ ప్రైమ్ వీడియో,
: సుశాంత్ మళ్ళీ మొదలైంది – జీ5
: ప్రియమణి భామాకలాపం – ఆహా
: అశోక్ గల్లా ‘హీరో’ – డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్
ఫిబ్రవరి 18 : బెస్ట్ సెల్లర్ – అమెజాన్ ప్రైమ్వీడియో
రణ్‌వీర్‌సింగ్ 83 : 83 సినిమా – నెట్‌ఫ్లిక్స్
ఫిబ్రవరి 24: మాధురీ దీక్షిత్ ఫేమ్గేమ్ – నెట్‌ఫ్లిక్స్